సుదీప్‌కు గాయాలు… ఆలయాల్లో పూజలు చేస్తున్న ఫ్యాన్స్ - MicTv.in - Telugu News
mictv telugu

సుదీప్‌కు గాయాలు… ఆలయాల్లో పూజలు చేస్తున్న ఫ్యాన్స్

October 3, 2018

కన్నడ నటుడు సుదీప్ కారు ప్రమాదంలో గాయపడ్డాడు. ప్రస్తుతం ఆయన కన్నడలో ‘పైల్వాన్ ’ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ చిత్రం చిత్రీకరణలోనే కారు ప్రమాదం జరిగినట్టు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ ప్రమాదంలో సుదీప్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

Injuries to the eaga villain ...

ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారని చిత్ర బృందం తెలిపింది. ఇటీవల  జరిగిన ‘విలన్ ’ టీజర్ విడుదల సుదీప్ హాజరకాలేదు. ‘నేను గాయపడ్డందుకే ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు’ అని ట్వీట్ చేశాడు. సుదీప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయన అభిమానులు పలు ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు