గొర్రె కడుపున పంది! - MicTv.in - Telugu News
mictv telugu

గొర్రె కడుపున పంది!

October 21, 2017

తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీ కింద ఇచ్చిన ఓ గొర్రెకు వింత జంతువు జన్మించింది.  మెదక్ మడంలం ర్యాలమడుగు గ్రామంలో విడ్డూరం చోటుచేసుకుంది. పంది పిల్లను, చింపాజీని  పోలినట్టున్న ఈ వింత జంతువును చూసేందుకు  చుట్టు పక్కల గ్రామాల నుంచి తండోపతండాలుగా ప్రజలు తరలివస్తున్నారు.  అంతటి  ఆగకుండా  సెల్ ఫోన్లలో ఫోటోలు తీసి సోషల్ మీడియాలో ఫోస్ట్ చేశారు. దాంతో ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.