శ్రీరెడ్డిని వాడుకున్నది దగ్గుపాటి అభిరామ్ s/o దగ్గుపాటి సురేష్ బాబు - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీరెడ్డిని వాడుకున్నది దగ్గుపాటి అభిరామ్ s/o దగ్గుపాటి సురేష్ బాబు

April 10, 2018

నటి శ్రీరెడ్డి పెద్ద సంచలనానికే తెర లేపింది. ఇన్నాళ్ళూ లీక్స్ అంటూ చెప్పిన శ్రీరెడ్డి తనతో వున్న ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు చిన్న కొడుకుతో వున్న ఫోటోలను బయట పెట్టింది. అవకాశాలు ఎరవేసి తనను అభిరామ్ వాడుకున్నాడని, తర్వాత ఆటబొమ్మగా మార్చాడని ఆవేదన వ్యక్తం చేసింది.

మూతులు మూతులు నాక్కున్నాం చూడండి అంటూ తన అసహనాన్ని శ్రీరెడ్డి బయటపెట్టింది. శ్రీరెడ్డి విడుదల చేసిన ఫోటోల్లో అభిరామ్ ఆమెను ముద్దులు పెట్టుకుంటున్నట్టు వుంది.  అభిరామ్ నటుడు రాణా తమ్ముడు, డాక్టర్ డి. రామానాయుడుకి మనవడు, వెంకటేష్‌కి స్వయానా అన్న కొడుకు. ఈ సందర్భంగా నాకు ప్రాణహాని వుంది కాబట్టి నాకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరుతోంది శ్రీరెడ్డి. ఒక టీవీ ఛానల్లో చర్చ సందర్భంగా ఈ ఫోటోలు లీక్ చేసింది.