శ్రీజకు సీమంతం… నాన్న రాలేదు..

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లోకి మరో చిన్నారి రాబోతున్నారు. రెండో కుమార్తె శ్రీజ ప్రస్తుతం గర్భంతో ఉన్నారు. ఆమె సీమంతం వేడకను చాలా అట్టహాసంగా నిర్వహించింది మెగా ఫ్యామిలీ. కేవలం కుటుంబ సభ్యులే ఈ వేడుకకు హాజరయ్యారు. చిరంజీవి తమ్ముళ్లు, చెళ్ళెళ్ల పిల్లలతో ఇల్లంతా సందడిగా మారింది. అల్లు అర్జున్, అల్లు శిరీష్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. కళ్యాణ్, శ్రీజలకు ఇదే తొలుచూలు బిడ్డ. అయితే చిరంజీవి, రామ్ చరణ్ సినిమా షూటింటులు, ఇతతరేతర కారణావల్ల రాలేకపోయారు.Telugu news Sreeja is a Pregnent ... another heir to mega family …బెంగుళూరుకు చెందిన కళ్యాణ్ దేవ్‌తో శ్రీజ రెండో వివాహం జరిగింది.  కళ్యాణ్ ‘విజేత’ సినిమాతో హీరోగానూ సినీరంగానికి పరిచయమయ్యాడు. శ్రీజకు ఇంతకు ముందు మొదటి వివాహం ద్వారా  కుమార్తె వుంది. ఆ పాప శ్రీజ వద్దే వుంటోంది.