శ్రీరెడ్డి అలా అనాల్సింది కాదు.. సంపూ - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీరెడ్డి అలా అనాల్సింది కాదు.. సంపూ

April 17, 2018

పవన్‌పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై నటుడు సంపూర్ణేష్ బాబు తన ట్విటర్ వేదికగా స్పందించాడు. ‘ శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు నన్ను బాధించాయి. పవన్‌ను ఆయన తల్లిని ధూషించిన శ్రీరెడ్డి తీరు బాగాలేదు. సభ్య సమాజం దీన్ని ఏమాత్రం హర్షించదు. ఆయన తల్లిని అనటం సరికాదు. సాటి మహిళని గౌరవించలేనప్పుడు ఆమె పోరాటంలో అర్థమే లేదు.శ్రీరెడ్డి వ్యాఖ్యలను నేను పూర్తిగా ఖండిస్తున్నా ’ అని తన ట్వీట్‌లో పేర్కొన్నాడు సంపూ. నిన్న జరిగిన ప్రెస్‌మీట్‌లో శ్రీరెడ్డి, పవన్‌ను అన్నా అన్నందుకు నా చెప్పుతో నేనే కొట్టుకుంటున్నా అని వేలు చూపించింది. అలాగే అర్జున్ రెడ్డి బూతు కూడా తిట్టింది. ఆమె వ్యాఖ్యలపై పలువురు సినీ ప్రముఖుల నుండి వ్యతిరేకత వస్తోంది.