శ్రీదేవి చివరి డ్యాన్స్... - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీదేవి చివరి డ్యాన్స్…

February 27, 2018

సినీ నటి శ్రీదేవి అందం, నటనతో‌నే కాదు తన నృత్యంతోనూ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. శ్రీదేవి మరణంపై పలు కథనాలు వెలువడుతున్నాయి. ఆమె తన మేనల్లుడు మోహిత్ పెళ్లిలో ఎంతో ఆనందంగా గడిపిన క్షణాల ఫోటోలు, వీడియోలు ఇప్పటికే చాలా సోషల్ మీడియాలో వచ్చాయి.తాజాగా  ఆదే పెళ్లిలో తన మరిది అనిల్ కపూర్‌తో కలిసి చాలా చలాకీగా శ్రీదేవి డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇదే శ్రీదేవి చివరి డ్యాన్స్. అనిల్, శ్రీదేవి హిందీలో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.

https://www.instagram.com/p/Bfri258nMgR/?utm_source=ig_embed&action=save