శ్రీదేవి అస్థికలను రామేశ్వరంలో నిమజ్జనం! - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీదేవి అస్థికలను రామేశ్వరంలో నిమజ్జనం!

March 2, 2018

శ్రీదేవి అస్థికలను రామేశ్వరంలో నిమజ్జనం చేయనున్నారు. శ్రీదేవి కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి చార్టర్డ్ విమానంలో చెన్నైకి బయలు దేరనున్నారు. భర్త బోనీ కపూర్, శ్రీదేవి కూతర్లు మరియు ఇతర కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్లొననున్నారు.

చెన్నైకి వెళ్లి ఆ తర్వాత  అక్కడి నుంచి రామేశ్వరం వెళ్లనున్నారు. మేనల్లుడి వివాహానికి దుబాయ్ వెళ్లి అక్కడ ప్రమాదవశాత్తు టబ్ లో పడి శ్రీదేవి మృతి చెందిన విషయం తెలిసిందే.