ఇంటిపేరు మార్చుకున్న సమంత

సమంత తన పేరు చివరన ‘ అక్కినేని ’ అని పెట్టుకున్నది. ఇప్పుడు తను అక్కినేని వారింటి కోడలు కాబట్టి మార్చుకున్నది. ఇది వరకు తన ట్విట్టర్ ఖాతాలో తన పేరు ‘ సమంత రుత్ ప్రభు ’ అని వుండేది. ఇప్పుడు ‘ సమంత అక్కినేని ’ అని ఎడిట్ చేస్కున్నది. ఇన్‌స్ట్రా‌గ్రామ్, ఫేస్‌బుక్‌లో మాత్రం ఇంకా రుత్ ప్రభు అనే వుంది. పెళ్ళయ్యాక ఆడపిల్ల ఇంటిపేరు మారుపోతుందనడానికి సమంత ఏం మినమాయింపు కాదని నిరూపించింది. తనిప్పుడు అక్కినేని వారింటి కోడలు కాబట్టి అఫీషియల్‌గా తన ఇంటి పేరును అక్కినేనిగా మార్చుకున్నది.

SHARE