పెద్ద బ్యాటరీతో స్వైప్ ట్యాబ్ - MicTv.in - Telugu News
mictv telugu

పెద్ద బ్యాటరీతో స్వైప్ ట్యాబ్

October 27, 2017

స్వైప్ టెక్నాలజీ తో మార్కెట్ లోకి కొత్త ల్యాబ్ ట్యాబ్ ను విడుదల  చేశారు.  ‘స్వైప్ స్లాట్ ప్రో’ పేరుతో విడుదల చేశారు. భారీ బ్యాటరీ సామర్థ్యం, 16జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్ , 4జీ వోల్ట్‌తో మార్కెట్‌లోకి లాంచ్ చేశారు. దీని ధర రూ. 8499. ఫ్లిప్ కార్డు లో కూడా ఈ ట్యాబ్ లభించనుంది.  యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డ్‌ ద్వారా కొనుగోలు చేస్తే ఫ్లిప్‌కార్ట్‌ 5శాతం డిస్కౌంట్‌ అందిస్తోంది.  

‘స్వేప్ స్లేట్ ప్రొ ’ఫీచర్లు…

10.1 హెచ్ డీ డిస్ ప్లే ఆండ్రాయిడ్

1.1 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్

2జీబీ ర్యామ్

16 జీబీ స్టోరేజ్

32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

5 మెగా  పిక్సెల్‌ రియర్‌ కెమెరా

2 ఎంపీ  సెల్ఫీ కెమెరా