ఆడుకుంటున్నాయా? కొట్లాడుకుంటున్నాయా? - MicTv.in - Telugu News
mictv telugu

ఆడుకుంటున్నాయా? కొట్లాడుకుంటున్నాయా?

March 2, 2018

మీరు ఎప్పుడైనా పులి, ఎలుగుబంటి ఫైట్ చూసారు? చూడలేదు కదా. అయితే ఇప్పుడు చూడండి. మహారాష్ట్ర‌లోని చంద్రాపూర్ జిల్లాలోని ఉన్న తడోబా నేషనల్ పార్క్ లో ఓ  పెద్ద పులి, ఎలుగుబంటి మధ్య పోరాటం జరిగింది. ఈ సంఘటను ఓ వ్యక్తి తన కెమెరాల్లో బంధిచాడు. పులిపైనే  పంజా విసురుతూ ఎలుగుబంటి ఎదురుదాడికి దిగింది.

ఈ రెండింటి మధ్య దాదాపు 15 నిమిషాలపాటు కొట్టాట సాగిది  టూరిస్టులను పార్క్‌లో తిప్పుతున్న టూరిస్ట్ గైడ్ ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇవి తొలుత ఆడుకుంటున్నట్లు కనిపించాయని, అయితే అవి నెమ్మదిగా కొట్లాడుకుంటున్నట్లు తర్వాత తెలిసిందని టూరిస్ట్ గైడ్ చెప్పాడు.