ఆర్టీసీలో కొలువుల భర్తీకి ఓకే - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్టీసీలో కొలువుల భర్తీకి ఓకే

November 22, 2017

తెలంగాణ ప్రభుత్వం మళ్లీ నిరుద్యోగులకు శుభవార్తను చెప్పింది. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 279 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతిన ఇచ్చింది.

 

ఈ  పోస్టులను టీఎస్‌పీఎస్పీ ద్వారా భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 72 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 123 మోకానికల్ సూపర్ వైజర్ ట్రెయినీ, 84 ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రెయినీ పోస్టులను భర్తీ  చేయనున్నారు