కామన్వెల్త్ పోటీలకు తెలంగాణ కరాటే వీరుడు

తెలంగాణకు చెందిన ప్రముఖ కరాటే శిక్షకుడు చెరుపల్లి వివేక్ తేజకు అరుదైన అవకాశం లభించింది. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 4వరకు  దక్షిణాఫ్రికాలోని డర్బన్ నగరంలో జరిగే 9వ కామన్వెల్త్ క్రీడల్లో ఆయన భారత దేశం తరఫున పోటీ పడనున్నారు. కుమిట్ 84 కేజీల పురుషుల వ్యక్తిగత విభాగంలో ఆయన పోటీ పడతారని కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు త్యాగరాజన్ ఓ ప్రకటనలో తెలిపారు.

చెరుపల్లి వివేక్ తేజపై మైక్ టీవీ రూపొందించిన వీడియో..

Telugu news Telangana Karate trainer Cherupalli Vivekteja selected for represent in commonwealth karate championship to be held in Durban, South Africa