గట్టిగా అనుకొని మోడల్ అయ్యింది - MicTv.in - Telugu News
mictv telugu

గట్టిగా అనుకొని మోడల్ అయ్యింది

October 31, 2017

ఇంగ్లండ్‌కు చెందిన ఒక నల్లజాతి విద్యార్థిని  అనోక్ థాయ్‌కి  మోడలింగ్ అంటే చాలా ఇష్టం. కానీ తనకు ఎలా వెళ్ళాలి, ఎవర్ని కలవాలన్నది తెలియక అలా తన చదువు కొనసాగిస్తోంది. ఒక సందర్భంలో ఒక ఫోటోగ్రాఫర్ ప్లేమౌత్ యూనివర్సిటీ ఫెస్టివల్ సందర్భంగా 19 ఏళ్ళ అనోక్ థాయ్‌ ఫోటోలు తీశాడు. వాటిని అతను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్టు చేశాడు.

https://www.instagram.com/anokyai/

అంతే ఆ ఫోటోలు వైరల్‌గా మారాయి. వెంటనే ఆమెకు తను అనుకున్న మోడలింగ్ రంగం నుడి ఆఫర్లు రాసాగాయి. ఫిదా సినిమాలో భానుమతి గట్టిగా అనుకున్నట్టు ఈ నల్ల సౌందర్యవతి అనోక్ కూడా గట్టిగా అనుకున్నట్టున్నది. అందుకే అలా మోడల్ అయిపోయింది.