ఆ ప్రోగ్రామ్ డైరెక్టర్‌ పెద్ద బోకుగాడు - MicTv.in - Telugu News
mictv telugu

ఆ ప్రోగ్రామ్ డైరెక్టర్‌ పెద్ద బోకుగాడు

March 31, 2018

నటి శ్రీరెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేసింది. కాస్టింగ్ కౌచ్ ముసుగులో దాగిన కొందరి పేర్లను బయట పెడతానని చెప్పిన శ్రీరెడ్డి తాజాగా ఈటీవీ ఛానల్లో ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా పని చేస్తున్న అనిల్ కడియాల మీద తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రోగ్రాంల ద్వారా యాంకర్లు అవుదామని వచ్చే అమ్మాయిలను దారుణంగా మోసం చేస్తాడీ బోకుగాడని తన ఫేస్‌బుక్ పేజీలో రాసుకొచ్చింది.           ‘ ఈటీవీలో వచ్చే అలీ 369, ఈటీవీ ప్లస్‌లో ప్రసారమయ్యే చాలా ప్రోగ్రాంలు అతడు చూస్తుంటాడు. ఇందులో అలీ గారికి ఏం సంబంధం లేదు. ఆయనకు ఇవేవీ తెలియవు. యాంకర్లుగా వచ్చే అమ్మాయిలను చాలా దుర్మర్గంగా మోసం చేశాడు. సోనోపిక్స్ అనే సంస్థను ఇద్దరు మొగుడూ పెళ్ళాలు కలిసి నేల కురిపించారు. గ్రేట్ యాంకర్ అయిన పెళ్ళాం ఈయనగారికి చాలా సపోర్ట్ చేస్తుంది. ది గ్రేట్ బజారు ఎధవ వన్ అండ్ ఓన్లీ అనిల్ కడియాల. ఆ మేడంకు అసలే కనెక్షన్లు ఎక్కువ.. ఎవరితో నన్ను బెదిరిస్తుందోనని భయంగా వుంది ’ అని పేర్కొంది.

Inkoka maha raja sri boku gadu..the great Ali garu shows eetv lo chesthu vuntadu..no stinks to ali garu,e papam lo ali…

Posted by Sri Reddy on Friday, 30 March 2018