ఈసారి బాబు గోగినేని వంతు.. శ్రీరెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

ఈసారి బాబు గోగినేని వంతు.. శ్రీరెడ్డి

April 18, 2018

నటి శ్రీరెడ్డి ఈసారి బాబు గోగినేనిపై బాణం ఎక్కుపెట్టింది. ‘ మీరు గొప్ప మానవతా వాదులు అనుకుంటున్నారు. కానీ అది కేవలం మీరు వేసుకున్న ముసుగు మాత్రమే అని గ్రహించండి. మీరు అసంపూర్ణ పురుషులని గ్రహించండి.

మీకు మానసిక వైద్యుడి చికిత్స అవసరం అనుకుంటున్నాను ’ అని పోస్ట్ పెట్టింది. దీనిపై చాలా మంది ఆమెపై వ్యతిరేకంగా తమ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. సపోర్ట్ చేస్తున్నవాళ్ళను కూడా నీ పిచ్చి పోస్ట్‌లతో దూరం చేసుకుంటున్నావు అని కామెంట్లు చేస్తున్నారు.