అద్వానీని కలిసి గోడు విన్నవించుకున్న టీఆర్ఎస్ ఎంపీలు - MicTv.in - Telugu News
mictv telugu

అద్వానీని కలిసి గోడు విన్నవించుకున్న టీఆర్ఎస్ ఎంపీలు

March 22, 2018

తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ల కోటాను నిర్ణయించుకునే అధికారం తమకే ఇవ్వాలంటూ సభలో అద్వానీ కూర్చున్న స్థానం వద్దకు వెళ్లిన ఎంపీలు, ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచేందుకు తమకు సహకరించాలని కోరారు.  ఈ ఉదయం సభ వాయిదా పడిన తరువాత ఎంపీలు అద్వానీని కలిశారు.పార్లమెంట్‌లో నిత్యం పోడియంలో ప్లకార్డులు పట్టుకొని నిరసనలు, ఆందోళనలు చేస్తున్న టీఆర్ఎస్ ఎంపీలు అద్వానీని కలిసి తమ గోడు విన్నవించుకున్నారు.