‘వాలంటైన్స్ డే’ సందర్భంగా మైక్‌టీవీ నుండి మరో పాట ! - MicTv.in - Telugu News
mictv telugu

‘వాలంటైన్స్ డే’ సందర్భంగా మైక్‌టీవీ నుండి మరో పాట !

February 5, 2018

మైక్‌టీవీ  మీముందుకు తెచ్చిన ప్రతి పాటను మీరు ఎంతగానో ఆదరించారు. అయితే  కొంచెం డిఫరెంట్‌గా..స్టైలీష్‌గా ‘గర్ల్ ఇన్ ద సిటీ’ అంటూ ప్రేమికుల దినోత్సం సందర్భంగా  హైదరాబాద్ లవర్స్‌కోసం ఓ పాటను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ పాట కూడా మీ అందరిని అలరిస్తుందని ఆశిస్తున్నాం. ప్రముఖ కమేడియన్ ఎం.ఎస్ నారాయణ కూతురు శశి నారాయణ దర్శకత్వం వహించిన ఈ పాట అతి తర్వలో మీమందుకు రాబోతుంది. ప్రస్తుతానికి టీజర్‌ని రిలీజ్ చేస్తున్నాం.