జివ్వుమనే చల్లగాలిలో విరుష్క హనీమూన్‌ - MicTv.in - Telugu News
mictv telugu

జివ్వుమనే చల్లగాలిలో విరుష్క హనీమూన్‌

December 15, 2017

ఇటలీలో ఇటీవల కొద్దిమంది సన్నిహితుల మధ్య క్రికెటర్ విరాట్ కోహ్లీ, హీరోయిన్ అనుష్క ఒక్కటైన విషయం తెలిసిందే. అయితే  వీరిద్దరూ ప్రస్తుతం హనీమూన్‌లో ఉన్నారు. దక్షిణాఫ్రికాలోని ఓ చిన్న దీవీలో వారి హనీమూన్‌ని ప్లాన్ చేసుకున్నారట. హనీమూన్ లో దిగిన ఫోటోను అనుష్క తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ  నిజంగా స్వర్గంలో ఉన్నట్టే ఉంది అని పోస్టు చేసింది. ఇగేముంది కొత్తజంటను ఆశీర్వదీస్తూ  లైకుల మీద లైకులు, కామెంట్ల మీద కామెంట్లు వస్తున్నాయి. ఫోటోను షేర్ చేసిన కొన్ని గంటల్లోనే అది కాస్తా  వైరల్ అయ్యింది.  హనీమూన్ నుంచి తిరిగచ్చిన తర్వాత  డిసెంబం 21న ఢిల్లీలో బంధువులకు, డిసెంబర్26న ముంబైలో క్రికెటర్లకు మరియు బాలీవుడ్ సెలబ్రిటీలను పిలిచి  రిసెప్షన్ జరుపుకుంటారట ఈ కొత్త జంట.