24 ఎంపీ కెమెరాతో వివో వీ 7 ప్లస్  - MicTv.in - Telugu News
mictv telugu

24 ఎంపీ కెమెరాతో వివో వీ 7 ప్లస్ 

September 10, 2017

భారత మార్కెట్లోకి  వివో తన కొత్త స్మార్ట్ ఫోన్ను  వివో ‘వీ7 ప్లస్’ పేరుతో విడుదల చేసింది. దీని ధర రూ. 21,990. వివో వీ7 ప్లస్  ఈ నెల 15వ తేది నుంచి మార్కెట్లో లభ్యం కానుంది.

వివో వీ 7ప్లస్ ఫీచర్లు…

5.99 అంగుళాల హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే,1440×720పిక్సల్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 450 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్, 256జీబీ ఎక్స్ పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యూయల్ సిమ్,16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్ఈ, డ్యుయల్ బ్యాండ్ వైపై , బ్లూటూత్ 4.2,3225 ఎంఏహెచ్ బ్యాటరీ.