రూ. 399తో 6 నెలలు డేటా - MicTv.in - Telugu News
mictv telugu

రూ. 399తో 6 నెలలు డేటా

October 24, 2017

జియోకు పోటీగా ఇతర టెలికం  కంపెనీలు  కూడా బంపర్  ఆపర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా వొడాఫోన్ తన వినియోగదారుల కోసం  కొత్త ఆఫర్‌ను ప్రకటించింది.  

 ప్రీపెయిడ్ వినియోగదారులు రూ. 399తో రీచార్జ్ చేసుకుంటే 90 జీబీ 4జీ డేటా ఆరు నెలలు లభిస్తుదని  తెలిపింది.అంతేకాక అన్ లిమిటెడ్ లోకల్ కాల్స్, ఎస్టీడీ కాల్స్ కూడా ఉచితంగా చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఆఫర్‌ను పరిశీలించి చూస్తే రూ. 4.43కే 1జీబీ డేటా వినియోగదారులకు వచ్చినట్లవుతుంది