mictv telugu

ఏ రాష్ట్రం కేసులు ఆ రాష్ట్రం హైకోర్టుకే..

February 13, 2019

చాలా కాలానికి హైకోర్టు విభజన పూర్తి అయిపోయింది. కాగా, ఉమ్మడి హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులను ఆయా రాష్ట్రాల హైకోర్టులకు బదలాయించాలని హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఏ రాష్ట్రం కేసులు ఆ రాష్ట్రం హైకోర్టు పరిధిలోకే రావాలని అన్నారు.

Telugu news Which State Cases State High Court.

కోర్టు ధిక్కరణ, రిట్‌ అప్పీళ్లు, పునఃసమీక్ష పిటిషన్లు అన్నింటినీ ఆయా రాష్ట్ర హైకోర్టు పరిధిలోకే తీసుకురావాలని పేర్కొంది. రెండు రాష్ట్రాలకు చెందిన కేసులపై పరిపాలనాపరమైన నిర్ణయం తీసుకునే అధికారం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికే ఉందని తెలిపింది.Telugu news Which State Cases State High Court