షియోమీ  నుంచి  ‘దేశ్ కా స్మార్ట్ ఫోన్’   - MicTv.in - Telugu News
mictv telugu

షియోమీ  నుంచి  ‘దేశ్ కా స్మార్ట్ ఫోన్’  

November 29, 2017

ప్రముఖ చైనా మెుబైల్ కంపెనీ షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్‌ను  లాంచ్ చేయనుంది. ‘దేశ్ కా స్మార్ట్‌ఫోన్’ పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్ రేపు ( నవంబర్ 30) న విడుదల చేయనుంది. దీన్ని ధర రూ. 5,900. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో లభించనుంది.  రెడ్ మీ5ఏ  తరహాలో ధీని పీచర్లు ఉండచ్చని అంచనా.

షియోమీ‘ దేశ్ కా స్మార్ట్‌ఫోన్ ’ ఫీచర్లు…

5 అంగుళాల డిస్‌ప్లే
1280×720 రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ నౌగట్‌
2జీబీ ర్యామ్‌
16జీబీ స్టోరేజ్‌
13ఎంపీ  బ్యాక్ కెమెరా
5ఎంపీ సెల్ఫీ కెమెరా
3000ఎంఏహెచ్‌ బ్యాటరీ