ఎంఐ నోట్3 వచ్చేసింది... - MicTv.in - Telugu News
mictv telugu

ఎంఐ నోట్3 వచ్చేసింది…

November 21, 2017

చైనాకు చెందిన ప్రముఖ మెుబైల్ ఫోన్ల కంపెనీ షియోమీ తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. ‘ఎంఐ నోట్3’ పేరుతో తీసుకొస్తున్నట్లు ఇదివరకే ప్రకటించిన కంపెనీ మంగళావారం దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. 4జీబీ ర్యామ్ వేరియంట్‌తో విడుదల చేసింది. దీని ధర రూ. 19,600.

షియోమీ‘ ఎంఐ నోట్ 3’ ఫీచర్లు..

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే

1920 x 1080 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్

ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్

4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్

12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు

ఫింగర్‌ప్రింట్ సెన్సర్ ,ఇన్‌ఫ్రారెడ్ సెన్సర్,

4జీ ఎల్‌టీఈ,డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0

ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సీ

3500 ఎంఏహెచ్ బ్యాటరీ

క్విక్ చార్జ్ 3.0, ఫాస్ట్ చార్జింగ్