రెడ్ మీ వై1 మార్కోట్లోకి.. - MicTv.in - Telugu News
mictv telugu

రెడ్ మీ వై1 మార్కోట్లోకి..

November 2, 2017

షియోమీ తన కొత్త స్మార్ట్ ఫోన్‘ రెడ్ మీ వై1’ను విడుదల చేసింది. ఈ ఫోన్ అల్యూమినియంతో తయారు చేశారు. ఈ ఫోన్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్‌తో కేవలం 0.3 సెకన్లతో డివైస్‌ను అన్‌లాక్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఒక సిమ్ కార్డు, ఒక మైక్రో ఎస్ కార్డు వేసుకోవచ్చు.  

3/4 జీబీ ర్యామ్ ,32/64 జీబీ  స్టోరేజ్ వేరియంట్లలో విడుదల చేశారు. ఈ ఫోన్ల ధరలు రూ. 8,999, రూ.10,999లు. షొయోమీ తన బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటి కత్రినా కైఫ్‌ను నియమించింది.

రెడ్ మీ వై1 ఫీచర్లు….

5.5 అంగుళాల హెచ్ డీ 2.5డి కర్వ్ డ్ గ్లాస్ డిస్ ప్లే

1280×720 పిక్సల్ స్క్రీన్ రిజల్యూషన్

1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 435 ప్రాసెసర్

3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్

128  జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 7.1 నూగట్ ,

13  మెగాపిక్సల్ కెమెరా, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

ఫింగర్ ఫ్రింట్ సెన్సర్, ఇన్ ఫ్రారెడ్ సెన్సర్

4జీ వీవోఎల్ టీఈ , బ్లూటూత్ 4.2, 3080 ఎంఏహెచ్ బ్యాటరీ.