‘జగనన్నకు తోడుగా’ ఆడియో ఆల్బమ్‌ విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

‘జగనన్నకు తోడుగా’ ఆడియో ఆల్బమ్‌ విడుదల

January 8, 2019

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇచ్ఛాపురంలో కొనసాగుతున్న జగన్ పాదయాత్ర రేపటితో ముగియనుంది.Telugu News ysrcp supreme ys jagan mohan reddy released jaganannaku toduga audio albumఈ నేపథ్యంలో ‘జగనన్నకు తోడుగా’ ఆడియో ఆల్బమ్‌ను జగన్ ఈరోజు ఉదయం ఆవిష్కరించారు. ప్రజాసంకల్ప యాత్ర పూర్తి విశేషాలతో కూడిన ఈ వీడియో సీడీని జగన్ విడుదల చేశారు. వైసీపీ విజయవాడ తూర్పునియోజకవర్గ సమన్వయకర్త యలమంచిలి రవి ఈ వీడియోను రూపొందించారు.