బిళ్ల గన్నేరు తో ఎన్ని ఉపయోగాలు.. - MicTv.in - Telugu News
mictv telugu

బిళ్ల గన్నేరు తో ఎన్ని ఉపయోగాలు..

August 27, 2017

బిళ్ల గన్నేరు మెుక్క సాదారణంగా ఇళ్లలో ఉంటుంది. ఈ మెుక్క పూలు అలంకరణకు ఉపయోగిస్తారు. కానీ ఈ మెుక్క వలన ఎవరికి తెలియని నిజాలు ఉన్నాయి. బిళ్ల గన్నేరు మెక్క, పూలు, వేరు, ఆకులతో అనేవ వ్యాధులను నివారించవచ్చు అవి ఏలానో తెలుసుకుందాం.

-బిళ్ల గన్నేరు కొన్ని ఆకులను పేస్టులా చేయాలి.ఆపేస్టును గాయాలు, పుండ్లపై 2,3 సార్లు రాస్తే తగ్గుముఖం పడుతాయి.

-బిళ్ల గన్నేరు మెుక్కవేళ్లను శుభ్రం చేసి వాటిని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఆపొడిని అరగ్రాము ను ఒక టీస్పూన్ తేనేతో కలపి ఉదయం పరగడుపున ,రాత్రి పడుకునే ముందు రోజురెండు సార్లు తింటే మధుమేహం తగ్గుతుంది. అలాగే నెల రోజుల పాటు చేస్తే మంచి మార్పులను మీరే గమనిస్తారు.

-బిళ్ల గన్నేరు ఆకుల నుంచి రసం తీసి 2 నుంచి 3 ఎంఏల్ ఉదయం పరగడుపున, రాత్రి పడుకునే ముందు తాగితే బీపీ, హైపర్ టెన్షన్ నయంమౌతాయి.

– కొన్ని ఆకులను తీసుకొని 2 కప్పుల నీటిలో మరగిస్తే అరకప్ప అవుతుంది దాని స్త్రీలు నెలకోసారి తాగిన రుతు సమయంలో తీవ్ర రక్తస్రావం కాకుండా ఉంటుంది.

-పురుగులు, కీటకాలు కుట్టిన చోట ఎర్రగా కందిపొయి దద్దుర్లు వస్తాయి. బిళ్ల గన్నేరు అకుల రసం పిండితే చాలు. నొప్పి, మంట , వాపులు తగ్గుతాయి.

-బిళ్ల గన్నేరు ఆకుల పోడికి, వేపాకు పొడి, పసుపు కలపి ముఖానికి పట్టిస్తే చాలు మెుటిమలు మాయం. ఇలా తరుచూ చేయడం వలన మెుటిమలు, మచ్చలు పోయి ముఖంకాంతివంతంగా, మృదువుగా మారుతుంది.

-బిళ్ల గన్నేరు వేర్ల పోడిని,దానితో బిళ్ల గన్నేరే ఆకుల రసాన్ని రెండింటిని రోజు తగుతుంటే క్యాన్సర్ తగ్గుతుంది. ఇలాంటి క్యాన్సర్ అయినా తగ్గిపొతోందని సైంటిస్టులు చెబుతున్నారు. బిళ్ల గన్నేరులో ఉండే పవర్ పుల్ యాంటీ ఆక్సీడెంట్లు క్యాన్సర్ కణాల వృద్దిని అడ్డుకుంటాయి. దీంతో క్యాన్సర్ తగ్గుముఖం పడతాయి.

-ఈ మెుక్క ఆకులు లేదా పువ్వుల రసాన్ని రోజూ తీసుకుంటే ఆందోళన, ఒత్తిడి తగ్గితాయి. డిప్రెషన్ తగ్గి, చక్కగా నిద్రపోతారు.