గురుకుల ఉద్యోగాల పరీక్ష షెడ్యూల్ ఖరారు... - MicTv.in - Telugu News
mictv telugu

గురుకుల ఉద్యోగాల పరీక్ష షెడ్యూల్ ఖరారు…

April 11, 2018

తెలంగాణ ప్రభుత్వం  ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. తెలంగాణ  గురుకుల జూనియర్ ,డిగ్రీ లెక్చరర్ల నియమాక ప్రధాన పరీక్షల షెడ్యూల్‌ను  ఖరారు చేసింది. గురుకుల ప్రిన్సిపాల్ ,జేఎల్, డిఎల్ , పీడి, లైబ్రేరియన్‌లలో ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకై మే 12 నుంచి 17 వరకు పరీక్షలను నిర్వహించనుంది. ఇతర వివరాల కోసం tspsc.gov.in వెబ్‌సైట్‌ను లాగిన్ అయి అందులో చూడవచ్చు.