మల్లికా షెరావత్‌ను గెంటేశారు..! - MicTv.in - Telugu News
mictv telugu

మల్లికా షెరావత్‌ను గెంటేశారు..!

December 15, 2017

బాలీవుడ్ నటి మల్లిక శెరావత్  తన ప్రియుడు సిరిల్‌తో కలిసి ప్రాన్స్‌‌ రాజధాని పారిస్లో గడుపుతోంది.

ప్లాట్ ఆద్దె మత్రం కట్టడం లేదని సమాచారం.  ఇప్పటికే ప్లాట్ యాజమానికి 80 వేల యూరోలు( రూ. 64లక్షలు) చెల్లించకుండా ఎగ్గొట్టిందని సమాచారం. దాంతో ఇద్దరినీ ప్లాట్ నుంచి బయటకు గెంటేసినట్టు వారత్లు వస్తున్నాయి.  ఆ ప్లాట్ లో ఉంటున్న వారికి ఎలాంటి రక్షణా కల్పిండం లేదని అందుకే తన క్లయింట్ అద్దె చెల్లించడం లేదని మల్లిక న్యాయవాది చెప్పారు. అంతేకాకుండా ఆమె ఇప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని కూడా తెలిపారు.

ఈ వార్తలపై మల్లిక ఘాటుగా స్పందించింది.. తను పారిస్ లో ఇల్లే తీసుకోలేదని, అలాంటప్పుడు అద్దె ఎగ్గొట్టే ప్రశ్నే తలెత్తదని ట్వీటింది. 2016లో మల్లిక,  సిరిల్‌లపై ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ప్లాట్‌లోకి వెళ్తున్న సమయంలో ముసుగు వేసుకుని వచ్చిన దుండగులు వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు.