భారత్ లో OPPO ఏ71′ ..!

ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఒప్పొ.. ‘సెల్ఫీ ఎక్స్ పర్ట్ ఎఫ్ ‘సీరిస్ తో భారత్ దేశ వినియోగాదారులకు పరిచయమే.
ఒప్పొ తాజాగా తన నూతన స్మార్ట్ ఫోన్ ను ‘ఏ 71’ పేరుతో భారత్ లో లాంచ్ చేసింది. ‘ఏ’ సిరీస్ తో మరింత దగ్గరవ్వాడనికి ఒప్పొ ప్రయత్నాలు చేస్తుంది. దీని ధర రూ. 12,900 లకు వినియోగాదారులకు అందుబాటులోకి రానుంది. ఒప్పొ నుంచి దీపావళి సందర్భంగా మరో కొత్త స్మార్ట్ ఫోన్ రాబోతుందని కంపెనీ వర్గాలు ప్రకటించాయి.

ఒప్పొ ఏ71 ఫీచర్లు….

5.2 అంగుళాల ఫుల్ హెచ్ డీస్ ప్లే

1.5 జీహెచ్ జెడ్ ఆక్టాకోర్ ప్రాసెసర్

3జీబీ ర్యామ్

16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్

13 ఎంపీ బ్యాక్ కెమెరా

5ఎంపీ సెల్ఫీ కెమెరా

3000ఎంఏహెచ్ బ్యాటరీ.

SHARE