కొట్లాటలో రాహుల్‌కు బ్లాక్ బెల్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

కొట్లాటలో రాహుల్‌కు బ్లాక్ బెల్ట్

November 1, 2017

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తనకు మార్షల్ ఆర్ట్స్‌లో నైపుణ్యం ఉందని కామర్స్  సమావేశంలో చెప్పాడు. దాంతో సభికులు  అంతా ఆశ్చర్యపోయారు.  మార్షల్‌ఆర్ట్స్‌లో ఒకటైన అయికిడొ‌లో తనకు బ్లాక్‌బెల్ట్ ఉందని తెలిపారు.

తాజాగా రాహుల్ గాంధీ అయికిడో ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలను  ఆయన అధికార ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ ఫోటోలు  హల్‌చల్ చేస్తున్నాయి.