తాళాలను భయపెడుతున్న మహిళ   - MicTv.in - Telugu News
mictv telugu

తాళాలను భయపెడుతున్న మహిళ  

December 14, 2017

ఇంటికి తాళం వేసి ఊరు వెళ్తున్నారా ?మా ఇంటికి వేసిన తాళం చాలా పకడ్భందీగా ఉంది అని ధీమాగా ఉన్నారా? కానీ ఒక్కసారి ఈమె ప్రతిభను చూసారంటే మీరే కాదు , మీ ఇంటికేసిన తాళాలు కూడా భయపడతాయి. ఏతాళంనైనా ఈసీగా పగలగొట్టడంలో, ఎంత పెద్ద గోడనైనా సూపర్ మ్యాన్ లా ఎక్కడంలో ఈమె దిట్ట.

కర్ణాటక రాష్ట్రంలో  ఈ మహిళ తరుచూ దొంగతనాలకు పాల్పడుతుంది.  తాళాలు వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసుకుని దొంగతనం చేస్తుంది. అయితే ఓ సారి అలాగే దొంగతనం చేస్తూ పోలీసులకు చిక్కింది. ఆమెను  పోలీసులు విచారంచగా అసలు విషయం బయటకు వచ్చింది.   తన నైపుణ్యాన్ని పోలీసుల ముందు ప్రదర్శించింది. ఆమె తాళాలు పగల గొట్టే విధానం చూసి  పోలీసులు అవాక్కయ్యారు.  మీరు కూడా ఓ సారీ  ఆమె ప్రతిభ చూడండి

Female Thief opening Locks & Doors with her techniques,Install…

Female Thief opening Locks & Doors with her techniques, Plz Install CCTV Cameras everywhere for SafetyShe is wanted in Karnataka, Karnataka Police is in search for Her, If anyone has any information plz update to Karnataka Police DeptSub Inspector of Police Mr.Arif Cell No: 9480804245, https://www.facebook.com/arif.mushapuriKarnataka Police Station No:08352250033, https://www.facebook.com/bhimanagouda.biradar.7

Posted by Hyderabad Deccan News on Tuesday, 12 December 2017