మహిళా రెజ్లింగ్ లో భారత్ కు బంగారు పతకం... - MicTv.in - Telugu News
mictv telugu

మహిళా రెజ్లింగ్ లో భారత్ కు బంగారు పతకం…

September 8, 2017

మహిళలు అన్ని రంగాలలో తమ ప్రతిభను చాటుతున్నారు. మల్ల యుద్దాలలో కూడా మగవారికి మేము ఏం తక్కువ కాదని నిరూపించుకుంటున్నారు. ఇప్పడు గ్రీసు రాజదాని ఏథెన్స్ లో జరిగిన వరల్డ్ రెజ్లింగ్ క్యాడెట్ ఛాంపియన్ షిప్ లో భారత్ మహిళ రెజర్ల్ సోనమ్ మాలిక్ బంగారు పతకాన్ని సాధించింది. 56 కేజీల విభాగం పైనల్లో సోనమ్ జపనీస్ రెజర్ల్ సేనా నగ్మటోపై 3-1తో విజయం సాధించి భారత్ కు బంగారు పతకాన్ని తెచ్చింది.