వొడాఫోన్ బంఫర్ ఆఫర్ - MicTv.in - Telugu News
mictv telugu

వొడాఫోన్ బంఫర్ ఆఫర్

October 26, 2017

వొడాఫోన్ మరో బంపర్ ఆపర్  ప్రకటించింది. సూపర్ వీక్ ప్యాక్ గురువారం కొత్త ప్లాన్‌ను లాంచ్ చేశారు. రూ.69తో రీచార్జ్ చేసుకుంటే అన్ లిమిటెడ్ కాలింగ్, వారం రోజుల వాటిడిటీతో  500 ఎంబీ డేటాను అందిస్తామని తెలిపింది.

ఏడు రోజుల పాటు లోకల్ , ఎస్టీడీ కాల్స్ కూడా ఫ్రీగా లభిస్తాయి. ఈ కొత్త ప్లాన్‌ను కంపెనీ రీటెయిల్ ఔట్ లెట్స్, యూఎస్ ఎస్ డీ కంపెనీ  సైట్ల నుంచి ఆప్ డేట్ చేసుకోవచ్చు. రిలయన్స్ జియో కూడా  రూ.52  వారం రోజుల ఆఫర్‌ను ప్రకటించింది.అయితే జియో మాత్రం 1.05 జీబీ డేటాను ఇస్తోంది.  రోజుకు 150 ఎంబి పరిమితితో పాటు కాల్స్ అన్ లిమిటెడ్ ఇస్తుంది. దానికి పోటిగానే వొడాఫోన్ ఈ ఆఫర్‌ను ప్రకటించింది.