పీసీసీ రేవంత్ రెడ్డి అరెస్ట్‌ను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం ప్రగతి భవన్‌ను ముట్టడించారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. డౌన్..డౌన్ కేసీఆర్ అంటూ నాయకులు నిరసనకు దిగారు. దీంతో పోలీసులను వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.