తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు కేసీఆర్ బుధవారం వరాల జల్లు కురిపించారు. ఉద్యోగాలు ఎప్పుడు పడుతాయని ఎదురుచూసిన నిరుద్యోగులకు కేసీఆర్ తీపికబురు చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 91,142 ఖాళీలు ఉన్నాయని తెలిపారు.అందులో తక్షణమే 80,039 ఉద్యోగాలకు ప్రకటన చేశారు. ఈరోజు నుంచే దరఖాస్తు ప్రక్రియ మొదలౌతుంది అని చెప్పారు. దీంతో నిరుద్యోగులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంతకి తెలంగాణలోని 33 జిల్లాలో ఏఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి. అనే వివరాలు మీకోసం