ప్రతి వారం కొత్త సినిమాలు బాక్సాఫీసు వద్ద సందడి చేస్తుంటాయి. కానీ ఈ వారం అంతకు మించి అన్న రీతిలో ఒకేరోజు 15కి పైగా సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. 2022 ముగింపునకు వచ్చే సరికి, ఈ ఏడాది విడుదలకు నోచుకోని చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద క్యూ కట్టాయి. సినిమాలన్నీ డిసెంబరు 9న శుక్రవారం రోజునే విడుదల కానున్నాయి. అంతేకాదు పలు వెబ్ సరీస్‌లు, సినిమాలు కూడా ఓటీటీకి రాబోతున్నాయి. మరి ఈ వారం థియేటర్/ఓటీటీలోకి రాబోయే సినిమాలేంటో చూద్దాం!
పంచతంత్రం , గుర్తుందా శీతాకాలం , ముఖచిత్రం, ప్రేమదేశం, చెప్పాలని ఉంది, లెహరాయి, నమస్తే సేట్జీ, రాజయోగం, డేంజరెస్, విజయానంద్, APOL రామాపురం, ఐ లవ్ యూ ఇడియట్, ఆక్రోశం, మనం అందరం ఒక్కటే, సివిల్ ఇంజనీర్, ఏయ్ బుజ్జి నీకు నేనే, నమస్తే సేట్జీ.. ఈ సినిమాలన్నీ డిసెంబర్ 9 నే విడుదల కానున్నాయి.
ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు
అమెజాన్ ప్రైమ్
* బ్లాక్ ఆడమ్ (హాలీవుడ్ మూవీ) డిసెంబరు 10
జీ5
* మాచర్ల నియోజకవర్గం (తెలుగు) డిసెంబరు 9
* బ్లర్ (హిందీ) డిసెంబరు 9
* మాన్సూన్ రాగా (కన్నడ) డిసెంబరు 9
సోనీలివ్
* లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ (తెలుగు) డిసెంబరు 9
* రాయ్ (మలయాళం) డిసెంబరు 9
* ఫాదూ (హిందీ సిరీస్) డిసెంబరు 9
* విట్నెస్ (తమిళ్ చిత్రం) డిసెంబరు 09
నెట్‌ఫ్లిక్స్
* నజర్ అందాజ్ (హిందీ) డిసెంబరు 4
* సెబాస్టియన్ మానిస్కాల్కో: ఈజ్ ఇట్‌మి (హాలీవుడ్) డిసెంబరు 06
* ది ఎలిఫెంట్ విస్పరర్స్ (తమిళ్) డిసెంబరు 08
* క్యాట్ (హిందీ సిరీస్)డిసెంబరు 09
* మనీ హైస్ట్: కొరియా జాయింట్ ఎకనామిక్ ఏరియా (వెబ్‌సిరీస్2)డిసెంబరు 09
* ఊర్వశివో రాక్షసివో (తెలుగు) డిసెంబరు 09
ఆహా
* ఊర్వశివో రాక్షసివో (తెలుగు) డిసెంబరు 09
డిస్నీ+హాట్‌స్టార్
* మూవింగ్ విత్ మలైకా (వెబ్‌సిరీస్) డిసెంబరు 05
* కనెక్ట్(కొరియన్ సిరీస్) డిసెంబరు 07
* ఫాల్ (తమిళ్) డిసెంబరు 09