టిక్‌టాక్ తరహాలో పోర్న్ యాప్ వచ్చేస్తోంది.  - MicTv.in - Telugu News
mictv telugu

టిక్‌టాక్ తరహాలో పోర్న్ యాప్ వచ్చేస్తోంది. 

February 28, 2020

Tiktok like.

పిల్లాపెద్దా, కుక్కాపిల్లీ.. అందర్నీ అలరిస్తున్న టిక్‌టాక్‌కు ఎంత క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఒకసారి తెరిస్తే చాలు గంటల తరబడి చూసే జనం కోట్ల సంఖ్యలో ఉన్నారు. దీనికి లభిస్తున్న ఆదరణ చూసి ప్రముఖ పోర్న్ వెబ్‌సైట్ యూ పోర్న్‌ కొత్త ఆలోచనకు తెర తీసింది. టిక్ టాక్ తరహాలో ఓ పోర్న్ యాప్‌ను ప్రయోగపూర్వకంగా ప్రారంభించింది. 

సాధారణంగా శృంగార వీడియోలు చూసేవాళ్లు ఏదో ఒక పోర్న్ వెబ్ సైట్ లోకి వెళ్లి చూస్తారు. అక్కడున్న వాటిలో నచ్చినవి చూస్తారు. లేకపోతే మరో వెబ్ సైటుకు వెళ్తారు. యూ పోర్న్ ఈ కష్టాల నుంచి తప్పించడానికి యాప్ తీసుకొచ్చింది. దీని పేరు  స్వైప్(SWYP). ఇందులో చిన్న థంబ్ నైయిల్ సైజుల్లో షార్ట్ పోర్న్ వీడియోల ప్రివ్యూలు ఉంటాయి. నచ్చితే చూసెయ్యడం, నచ్చకపోతే స్వైప్ చేస్తూ గడపొచ్చు. అంతా టిక్ టాక్ వ్యవహారమే. ప్రివ్యూను క్లిక్ చేస్తే పెద్దదై వీడియో ప్లే అవుతుంది. ఇందులో కేటగిరీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది యూజర్ ఫ్రెండ్లీ అని, పోర్న్ సైట్లలోని కంటెంట్ ఇందులో ఉంటుందని కంపెనీ చెబుతోంబది. అయితే ఇది అడల్ట్ వ్యవహారం కాబట్టి గూగుల్ ప్లే స్టోర్‌, యాపిల్ ప్లే స్టోర్‌ ఉందు. యూపోర్న్ సైట్‌కు వెళ్లి పని చూసుకోవాలి, డబ్బులు కూడా కట్టాల్సి వస్తుంది.