ఈ నెల 12వ తేదీన ఎక్కడికి వెళ్లినా సాయంత్రకల్లా ఇంటికి చేరుకోండి. మీ పిల్లాల పాపలతో ఉండండి. బయటకు వెళ్లినా సెల్ ఫోన్లో ఛార్జింగ్ ఫుల్ పెట్టుకుని వెళ్లండి. ఫోన్లు చేస్తే వెంటనే రెస్పాండ్ కండి. ఎందుకంటే మనిషి చరిత్రలోనే ఇంతకు ముందున్నడూ లేనంత ఉల్కపాతం సంభవించే ఛాన్స్ ఉందని సైంటిస్టులు చెప్తున్నారు. అమెరికా కు చెందిన పరిశోధకులు పలు అంశాలపై అధ్యయనం చేశారు.
అదే కాదు రాబోయే రోజుల్లో మరింత వేడి గాలులు విస్తాయట. వానలు సకాలంలో కురవనే కురవవని చెప్తున్నారు. ఇప్పటికే భూతాపం పెరిగింది. వాతారవరణంలోచాలా మార్పులు వచ్చాయి. రాబోయే వందేళ్ల కాలంలో ఈ పరిస్థితులు మరింత ముదురుతాయట. వడగాడ్పులు కూడా ఇంతకు పది రెట్లు ఎక్కావగా ఉంటాయట. ఈ మార్పుల వల్ల ఈ తరానికి ఇప్పటికిప్పుడే ఇబ్బంది లేకున్నా ముందటి తరాలు మాత్రం అల్లాల్లాడిపోక తప్పదు కావొచ్చు.