To day gold and silver prices
mictv telugu

పడిపోతూనే ఉన్న బంగారం ధర… తాజా ధరలివీ..

September 16, 2022

పసిడి ప్రియులకు శుభవార్త. బంగారం ధరలు రోజురోజుకూ దిగొస్తున్నాయి. శుక్రవారం పసిడి ధరలు మరికాస్త తగ్గాయి. హైదరాబాద్‌లో 22 కేరట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 46,200 నుంచి రూ. 400 పడిపోయి రూ. 45,800 చేరుకుంది. 24 కేరట్ల స్వచ్ఛమైన స్వర్ణం ధర రూ. 50,400 నుంచి రూ. 440 పడిపోయి రూ. 49,960 దగ్గర స్థిరపడింది. బంగారం ధర పడిపోతోంది వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 500 పెరిగి రూ. 61,100 నుంచి రూ. 61,600లకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండికి డిమాండ్ తగ్గడంతో ధరలు దిగి వస్తున్నాయి. అమెరికా బాండ్ల ధరల పెరుగుల, ఇతర పరిమాణాల వల్ల పసిడి ధరులు 28 నెలల కనిష్టానికి పడిపోయాయి.