డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఇంట్లో విషాదం - MicTv.in - Telugu News
mictv telugu

డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఇంట్లో విషాదం

August 1, 2020

Tollywood director sekhar kammula father passed away

టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి కమ్ముల శేషయ్య(89) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం ఆరు గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. 

ఈరోజు సాయంత్రం బన్సీలాల్ పేట స్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి. పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి లతో ‘లవ్ స్టోరీ’ అనే సినిమాను రూపొందిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా షూటింగ్ అయిపోయింది.