నటి వాణిశ్రీ కొడుకు ఆకస్మిక మృతి - MicTv.in - Telugu News
mictv telugu

 నటి వాణిశ్రీ కొడుకు ఆకస్మిక మృతి

May 23, 2020

vanu sri

 టాలీవుడ్ సీనియర్ నటి వాణిశ్రీకికి పుత్రశోకం కలిగింది. ఆమె కుమారుడు అభినయన్ వెంకటేశ్ కార్తీక్ గుండెపోటుతో చనిపోయాడు. శుక్రవారం రాత్రి అతడు చెన్నైలోని తన నివాసంలో నిద్రలోనే అతడు కన్నుమూశారు. 

వైద్యుడైన అభియన్‌కి భార్య, నాలుగేళ్ కొడుకు ఉన్నాడు. భార్య కూడా వైద్యురాలే. అభినయ్ కన్నాళ్లు రామచంద్రన్ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించారు. వాణిశ్రీకి అభియన్ తోపాటు అనుపమ అనే కుమార్తె ఉన్నారు. అభినయ్ మరణవార్త తెలుసుకున్న చెన్నైలోని సినీ ప్రముఖులు ఆమె ఇంటికి వెళ్లి పరామరిస్తున్నారు.