డ్రగ్స్ కేసులో అరెస్టైన ఆ కీలక వ్యక్తి ఎవరు..? - MicTv.in - Telugu News
mictv telugu

డ్రగ్స్ కేసులో అరెస్టైన ఆ కీలక వ్యక్తి ఎవరు..?

July 14, 2017

డ్రగ్స్ డంప్ లో తవ్వేకొద్దీ పేర్లు బయటపడుతున్నాయి. ఇప్పటికి పలువురు టాలీవుడ్ స్టార్స్ కు నోటీసులు ఇచ్చిన సిట్ అధికారులు…మరో కీలక వ్యక్తిని అరెస్టు చేశారు.శుక్రవారం సాయంత్రం అతన్ని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు ఎక్సైజ్‌ అధికారులు వెల్లడించారు. అయితే ఆ కీలక వ్యక్తి ఎవరన్న విషయాన్ని పోలీసులు బయటికి రానివ్వలేదు.