అమెరికాలో కాల్పులు... భారీ సంఖ్యలో మృతులు - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికాలో కాల్పులు… భారీ సంఖ్యలో మృతులు

April 12, 2022

nggcngfcv

అగ్రరాజ్యం అమెరికా మళ్లీ తుపాకులతో దద్దరిల్లింది. న్యూయార్క్‌లో గుర్తు తెలియని దుండగులు. బ్రూక్లీన్ సబ్ స్టేషన్‌లో పేలుళ్లతో పాటు , కాల్పులతో నరమేధం సృష్టించారు. ఈ వార్త అందేసరికి 13 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మృతులు భారీ సంఖ్యలోనే వుఃన్నారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ప్రయాణికులు, స్థానికులు ఏం జరుగుతోందో అర్థం కాక ప్రాణాలు అరిచేతిలో పట్టుకుని పరుగులు తీశారు. ఈ ఘటనలో పోలీసులు ఒక అనుమానితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. మరో అనుమానితుడు పారపోయాడు. లభ్యమయ్యాయి. కాల్పులతో నగరంలో హై అలర్ట్ ప్రకటిచాంరు. అన్ని మెట్రో స్టేషన్లను మూసేసి తనీఖీలను విస్తృతం చేశారు.