NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య నాయుడు కు శుభాకాంక్షలు తెలిపారు
ఎంపి కల్వకుంట్ల కవిత. ఎంపి జితేందర్ రెడ్డి తో కలసి వెంకయ్య నాయుడు నివాసానికి వెళ్లిన ఆమె తెలుగు రాష్ట్రాల కు చెందిన సీనియర్ పొలిటీషియన్ కు ఉపరాష్ట్రపతి అభ్యర్థి గా పోటీ చేసే అవకాశం రావడం సంతోషకరమని ట్వీట్ చేశారు ఎంపీ కవిత.