ఎమ్మెల్సీగా కవిత ప్రమాణం - MicTv.in - Telugu News
mictv telugu

ఎమ్మెల్సీగా కవిత ప్రమాణం

January 19, 2022

Kav

నిజామాబాద్, కామారెడ్డి స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి చైర్మన్ చాంబర్లో ప్రొటెం చైర్మన్ అమిణుల్ హసన్ జాఫ్రీ ఆమెతో ప్రమాణ చేయించారు. కవితతో పాటు కూచుకుల్ల దామోదర్ రెడ్డి ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు.