కేసీఆర్‌లా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నావా? మధ్యప్రదేశ్ సీఎంకు జీవన్ రెడ్డి ప్రశ్న - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్‌లా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నావా? మధ్యప్రదేశ్ సీఎంకు జీవన్ రెడ్డి ప్రశ్న

January 8, 2022

trs

మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తన రాష్ట్రంలో కుంభకోణాలకు పాల్పడి తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆక్షేపించారు. కేసీఆర్‌ను విమర్శిస్తున్న చౌహన్.. కాళేశ్వరంలాంటి ప్రాజెక్టును ఒకటైనా కొట్టారా అని విమర్శించారు. రైతుబంధు, రైతుబీమా వంటి అనేక సంక్షేమ పథకాలను కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు.