మటన్ షోర్వా, ధమ్ కా చికెన్, పచ్చిపలుసు.. ఇవే టీఆర్ఎస్ ప్లీనరీ స్పెషల్ - MicTv.in - Telugu News
mictv telugu

మటన్ షోర్వా, ధమ్ కా చికెన్, పచ్చిపలుసు.. ఇవే టీఆర్ఎస్ ప్లీనరీ స్పెషల్

April 24, 2018

ఈసారి తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశాలు ఘుమఘుమలాడనున్నాయి. మటన్ బిర్యానీ, దమ్ చికెన్ ఫ్రై, నాటుకోడి,  మటన్ షోరువా, మీఠాపాన్‌ వగైరాలతో ఆతిథ్యం అదిరిపోనుంది. తీరొక్క వంటలతో వచ్చిన అతిథులు తృప్తిగా భోజనం చేసి వెళ్ళే ఏర్పాట్లు మొదలయ్యాయి. ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ప్లీనరీ ఎన్నికలు ముందు జరుగుతుండటంతో టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ప్లీనరీలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుడా కీలక ప్రసంగం చేయనున్నారు. ఉదయం 10గంటల నుంచి సాయత్రం 5 గంటల వరకు జరగనున్న ఈ ప్లీనరీలో భోజనాలు కూడా హైలెట్ కాబోతున్నాయి. మన తెలంగాణ రుచులతో 27 రకాల భారీ మెనూ రెడీ అయింది. మొత్తం 27 రకాల ఐటమ్స్, సుమారు 20వేల మందికి రెడీ చేస్తున్నారు.

ప్లీనరీ మెనూ ఇదే…

గ్రీన్ సలాడ్

ఆనియన్ సలాడ్

ప్లెయిన్ పుల్కా

మటన్ బిర్యానీ

ధమ్ చికెన్ ఫ్రై

మటన్ షోరువా

ముర్రెల ఫిష్ ఫ్రై

రొయ్యల ఫ్రై

మటన్ దాల్చా

ఎగ్ పులుసు

నాటు కోడి

వెజ్ బగారా రైస్

మిర్చి కా సాలన్

ప్లెయిన్ రైస్

ఆలు టమాటా కర్రీ

రంగాబావి యంజి దాల్

పప్పుచారు

పచ్చిపులుసు

పెరుగు చట్నీ

పెరుగు

అప్పడాలు

ఫైనాపిల్ ఫెర్నీ (స్వీటు)

ఫ్లమ్ కేకు ఐస్ క్రీం

కట్ ఫ్రెష్ ఫ్రూట్

వాటర్ బాటిల్స్

కూల్ క్యాన్లు

స్వీట్ పాన్ – స్పెషల్ పాన్