జాబ్ ల జాతర - MicTv.in - Telugu News
mictv telugu

జాబ్ ల జాతర

June 21, 2017

తెలంగాణలో నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతోంది. నిరుద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అందించింది. అటవీశాఖలో ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చింది. అటవీశాఖలో మొత్తం 1857 బీట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలను భర్తీ చేయాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా ఈ పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది.