నోరులేని జీవులంటే గీనకు ఎంత ప్రేమనో ! - MicTv.in - Telugu News
mictv telugu

నోరులేని జీవులంటే గీనకు ఎంత ప్రేమనో !

June 23, 2017

మన పొట్టకు మనం బత్కుడే పే.. ద్ద కష్టమనుకుంటున్న రోజులల్ల గీ మన్షి సూడుండ్రి నోరులేని జీవాలకు కడ్పు నిండ బువ్వ వెడ్తున్నడు. గుర్రం, అంగి తొడుక్కున్న కుక్క, కోడిపుంజు మూడు ముద్దుగ తమ యజమాని తోని డైనింగ్ టేబిల్ మీద ఫుడ్డును షేర్ జేస్కుంట భలే తింటున్నయి. అవిట్ని గాయిన మస్తు పాయిరంతోని పెంచుకుంటున్నట్టున్నడు.

గందుకే తను తిన్న దాంట్లకెల్లి అవిట్కి గూడ పెడ్తున్నడు. అవి గూడా ఎంత శాన ముద్దుగ తింటున్నయి.
నోరులేని జీవరాశులను గీన లెక్క గింతగానం ప్రేమిస్తే ముంగట ముంగట మనం శాన జీవులను కాపాడుకున్నోల్లమైతం కదా.