Home > Featured > డ్రైవింగ్‌ చేస్తూ అది చూస్తూ పాడుపని..అరెస్ట్

డ్రైవింగ్‌ చేస్తూ అది చూస్తూ పాడుపని..అరెస్ట్

uk Driver spotted masturbating while driving

వాహనాలు నడుపుతున్న సమయంలో ఏంతో జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అశ్రద్ధ చేసిన ప్రమాదం జరిగే అవకాశం అవకాశం లేక పోలేదు. అలాంటిది కొందరు వాహనాలు నడుపుతున్న సమయంలో వింత వింత చేష్టలకు పాల్పడుతూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు. కొందరు వాహనాలు నడుపుతూ పాడు పనులు చేస్తూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కుతుంటారు.

తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి బ్రిటన్‌లో జరిగిది. ఓ యువకుడు కారులో ప్రయాణిస్తూ.. ముందు ఫోన్ పెట్టుకొని పోర్న్ చూడటమే చూస్తున్నాడు. అంతటితో ఆగకుండా హస్త ప్రయోగం చేసుకుంటున్నాడు. కారు పక్కనే వెళ్తున్న ట్రక్ డ్రైవర్ ఒకరు యువకుడి దుశ్చర్యను చూసి షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు వెంటనే రంగంలోకి దిగి సదరు యువకుడిని అరెస్ట్ చేశారు. వెస్ట్ విడ్ లాండ్‌లో గల జంక్షన్ 9 వద్ద బుధవారం ఎం 6 కారులో ఈ సంఘటన జరిగింది. ఈ విషయాన్ని మెట్రో పోలీసులు ట్విట్టర్ లో తెలిపారు. బ్రిటన్ రోడ్డు రవాణా చట్టాల ప్రకారం కారులో సెక్స్ చేస్తూ పట్టుబడితే 100 ఫౌండ్ల జరిమానాతో పాటు మూడు పెనాల్టీ పాయింట్లు విధిస్తారు. ఒకవేళ కేసు కోర్టుకు వెళితే అక్కడ 2500 పౌండ్ల వరకు జరిమానావేసి… 9 పాయింట్ల ఫైన్ వేసే అవకాశం ఉంది.

Updated : 1 May 2020 5:12 AM GMT
Tags:    
Next Story
Share it
Top